News Online

కోహ్లి కెప్టెన్ కి అర్హుడు కాదు ధోని ని చెయ్యండి

Saturday, 24 June 2017

శిల్పామోహన్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన ఎస్వీ వై రెడ్డి

 వైసీపీలో చేరిన శిల్పామోహన్ రెడ్డి ఫిరాయింపు ఎంపీ   ఎస్వీ వై రెడ్డి పై చేసిన ఆరోపనులను ఆయన ఈరోజు ఖండించారు.తను  శిల్పా ను ఉపఎన్నికల్లో వైసీపీ నుంచి పోటి చేస్తే ఓడిస్తామని తను చెప్పలేదని,కానీ శిల్ప చేసిన వ్యాఖలు హాస్యాస్పదం అన్నారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న  ఎస్వీ వై రెడ్డి........ శిల్పామోహన్ రెడ్డి చేసిన
djdj మాటలను స్పందించేందుకు ఆయన మీడియా ముందుకు వచ్చాడు.

0 comments:

Post a Comment