News Online

కోహ్లి కెప్టెన్ కి అర్హుడు కాదు ధోని ని చెయ్యండి

Thursday 22 June 2017

కోహ్లి కెప్టెన్ కి అర్హుడు కాదు ధోని ని చెయ్యండి

                                                                 
ఛాంపియన్ ట్రోపి లో ఫైనల్ లో  పాకిస్తాన్ మీద ఓటమి కి పూర్తి బాధ్యత కోహ్లినే ఎందుకంటే, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం అందరిని ఆచర్యానికి గురి చేసింది.పాకిస్తాన్ కదా! అనే బావనతో లైట్ గా తీసుకున్నాడు అనే బావన కలుగుతుంది.

  • దీనికి తోడు కోహ్లి సింగల్ కే పరిమితం కావడం అందరికి కోపంతెపించింది.
  • ఒక్కసారి అవకాశం ఇస్తే పాక్ ఓపెనర్ ఫఖర్ జామన్ సెంచరి కొట్టాడు.
  • కానీ కోహ్లి మాత్రం లైఫ్ వచ్చిన వెంటనే పాయింట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం దేశ ప్రజలలను ఆలోచింపచేసింది.
  • అంతే కాకుండా అవుట్ అయ్యిన వెంటనే డ్రసింగ్ రూమ్ కి వెళ్లి చిరాకుగా ఉండటం ఓటమికి మరో కారణం.
  • జట్టు కష్టం లో ఉంటె సపోర్ట్ ఇవ్వకుండా ఉండటం ఓటమికి మరో కారణం,.
  • టోర్నీ మొత్తం మీద పాక్ బౌలింగ్ బాగా  స్ట్రాంగ్ గా ఉంది అయిన కూడా బౌలింగ్ తీసుకోవటం ఓటమిని కొనితెచ్చుకున్నారు.
  • ఫైనల్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కే ఎక్కువ ఒతిడికి లోనవుతారు,అదికూడా తెలుసుకొని కోహ్లి కెప్టెన్ గా సరితుగాదని నెటిజన్లు అంటున్నారు.
  • దీనికి తోడు కోచ్ కుంబ్లే తో విబేదాలు కూడా ఒక కారణం.
  • ipl లో కోహ్లి ప్రాతినిద్యం RCB కూడా ఫైనల్ కి వచ్చి ఓడిపోవడం కారణంగా చెప్పొచు.
  • కోహ్లి కెప్టెన్ గా ఉన్నన్ని రోజులు ఒక్క icc  ట్రోపి సాదించలేమని నిటిజన్లు సేటిర్ వేస్తున్నారు.
  • కోహ్లి ని కెప్టెన్ నుంచి తపిన్చి ధోనిని చేస్తే భారత క్రికెట్ కి మంచిదని అనుకుంటున్నారు.

0 comments:

Post a Comment